చిన్నారిపై లైంగిక దాడి, హత్య.
చిన్నారిపై లైంగిక దాడి, హత్య. - డీఎంకే యువజన సభ్యుడు అరెస్ట్జనం వాయిస్, చెన్నై, ఫిబ్రవరి 28: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండున్నర ఏళ్ల చిన్నారి అనారోగ్యంతో మరణించిందని మొదట భావించిన కుటుంబ సభ్యులకు, పోస్ట్‌మార్టం నివేదిక సంచలన నిజాలను బయటపెట్టింది. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కేసు తీవ్ర మలుపు తిరిగింది. ఈ ఘటనలో అధికార పార్టీ ద్రావిడ మున్నేట్ర కళగం యువజన విభాగానికి చెందిన సభ్యుడు పెరియనాయగంను పోలీసులు అరెస్ట్...