చీరలో మెరిసిన అనికా..

చీరలో మెరిసిన అనికా..జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 16: చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ రంగంలో అడుగుపెట్టి తర్వాత హీరోలు, హీరోయిన్లుగా ఎదుగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు అనికా సురేంద్రన్ కూడా చేరింది. చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి, ఇప్పుడు హీరోయిన్‌గా మారి తన అందం, అభినయంతో యువతను ఆకర్షిస్తోంది. తాజాగా చీరకట్టులో ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్...