జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంకుల్లో ఉద్యోగాలు..

గుడ్‌న్యూస్.. జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల జనం వాయిస్, డెస్క్: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని (తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB)) జిల్లా కో ఆపరేటివ్ ​బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant)​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఎప్పటి నుంచో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్​, మెదక్​, వరంగల్ ​జిల్లాలలో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్...