టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలు..

టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలు..భూమన కౌంటర్‌, బి ఆర్ నాయుడు ప్రతిస్పందన.నకిలీ దృశ్యాల వివాదానికి రాజకీయ రంగురాజీనామా డిమాండ్‌తో తీవ్ర వాగ్వాదం.జనం వాయిస్, తాడేపల్లి, మార్చి 01: తనపై నకిలీ దృశ్యాలతో అసత్య ప్రచారం జరుగుతోందని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అది నకిలీ దృశ్యం కాదని, సమగ్ర విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి బి ఆర్ నాయుడు వెంటనే రాజీనామా...