ఢిల్లీలో ఘోరం.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.
ఢిల్లీలో ఘోరం.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం. జనం వాయిస్, ఢిల్లీ, సెప్టెంబర్ 01: దేశ రాజధాని ఢిల్లీలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు, వారిని తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ అఘాయిత్యం పాల్పడ్డారు బస్సు డ్రైవర్-కండక్టర్. చివరకు వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆగష్టు నాలుగున...