తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది.
తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది.-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.-భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారం.-కొత్తగా ఎంపికైన రెవెన్యూ సర్వేయర్లకు నియామక పత్రాలు.జనం వాయిస్,హైదరాబాద్: లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, కన్నతల్లిపై ఉన్న మమకారాన్నే తెలంగాణ ప్రజలు భూమిపై చూపించారు. సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు...