janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 1:00 am Digital Edition : JANAM VOICE

తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోకపోతే జీతం కట్.

తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోకపోతే జీతం కట్. -ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి

జనం వాయిస్,డెస్క్:

తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని గ్రూప్-2 ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.లేదంటే వారి జీతాల నుంచి 10-15% కట్ చేసి పేరెంట్స్ కు ఇస్తామని,దీనికోసం త్వరలో చట్టం తీసుకొస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అధికారులదే. 2047 నాటికి 3ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా TGని తీర్చిదిద్దాలి.అప్పుడు నేను అధికారంలో ఉంటానో ఉండనో కానీ అధికారులుగా మీరు ఉంటారు’ అని పేర్కొన్నారు.