తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!
తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..! జనం వాయిస్,హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని...