తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ..

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ.. జనం వాయిస్ దినపత్రిక: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...