తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..
తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ పరిస్థితి ఇది. జనం వాయిస్ దినపత్రిక, తెలంగాణ:తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ( అక్టోబర్ 29 ) కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. 16 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ...