తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు..జనం వాయిస్, తెలంగాణ:ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరి జీవితాల్లో చీకట్లు తొలగి ఆనందపు వెలుగు నిండాలని కోరారు. దీపావళి సందర్భంగా ప్రతీ గడపలో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఇంటిల్లిపాది సందడిగా, సంబురంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచిని గుర్తు చేసుకుంటూ దీపావళి...