తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.చిరుదివ్వెలతో చీకట్లను పారదోలేది దీపావళిచిరు దివ్వెలతో చీకట్లను పారదోలేది దీపావళి. రాష్ట ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు ఇవ్వాలని కోరుకుంటున్నా. పేదలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది. సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధి ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలి. జాగ్రత్తలతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ రెండేళ్ల ప్రజాపాలనలో.. ప్రజల...