దీపకాంతుల నగరి.. అయోధ్యాపురి

దీపకాంతుల నగరి.. అయోధ్యాపురి జనం వాయిస్, భక్తి:సరయు నది తీరంలో అట్టహాసంగా దీపోత్సవ్ఏకకాలంలో 26.17 లక్షల దీపాలు వెలిగించిన భక్తులుఒకేసారి 2,128 మంది నదీ మాతకు హారతిగిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో రెండు ఫీట్లకు స్థానంలక్నో, అక్టోబర్ 19: దీపావళి పర్వదినా న్ని పురస్కరించుకుని రామజన్మభూమి అయోధ్యాపులోని రామ్ కీ పైడీ ఘాట్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా దిపోత్సవం జరిగింది.  ఏకకాలంలో భక్తులు 26.17 లక్షల దీపాలు వెలిగించారు. 2,128 మంది ఒకేసారి నదీ మాతకు హారతినిచ్చారు. ఈ రెండు అరుదైన ఫీట్లకు గిన్నిస్‌బుక్‌లో స్థానం...