దీపావళి టపాసుల అమ్మకాలు రికార్డ్ బ్రేక్..!
దీపావళి టపాసుల అమ్మకాలు రికార్డ్ బ్రేక్..! జనం వాయిస్ దినపత్రిక:ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదయింది. కాన్ఫేడరేషన్,ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అందించిన సమాచారం ప్రకారం...దీపావళి పండుగ వేళ దేశం ఆర్థికంగానూ వెలిగిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి.2025 సీజన్ లో భారత్ మొత్తం రూ. 5.40 లక్షల కోట్ల విలువైన వస్తువులు, రూ. 65,000 కోట్ల వ్యాపారాన్ని రికార్డ్ చేసింది. భారత్ లో జరిగే పండుగ ల్లో ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా జరిగిన బిజినెస్ భారత రిటైల్...