దీపావళి నాడు 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
దీపావళి నాడు 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..మేషం రాశి వారి వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఊపందుకుంటాయి. వృషభం వారి వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మిథునం రాశి వారి ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం దీపావళి పండుగ నాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..దీపావళి...