దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేక.
దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేక. జనం వాయిస్ దినపత్రిక : న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను, నక్సలిజంపై పోరాటాన్ని హైలైట్ చేస్తూ ప్రపంచం సంక్షోభాలతో నిండిన సమయంలో భారత్ స్థిరత్వానికి చిహ్నంగా ఉద్భవించిందని చెప్పారు. వస్తువులు, సేవల పన్ను రేట్లను తగ్గించే నిర్ణయాన్ని తన ప్రభుత్వం సాధించి చారిత్రాత్మక విజయాలలో ఒకటిగా నిలిచిందన్నారు. జీఎస్టీ బచత్ ఉత్సవ్ సందర్భంగా ప్రజలు రూ.వేల కోట్లు ఆదా చేస్తున్నారని తెలిపారు.ఏక్...