దేశ ప్రజలకు మోదీ దీపావళి విషెస్.

దేశ ప్రజలకు మోదీ దీపావళి విషెస్.జనం వాయిస్ దినపత్రిక:దేశ వ్యాప్తంగా వెలుగుల పండుగ దీపావళి ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లపై వెలుగులు గెలిచిన సంకేతంగా భావిస్తామని ఆయన అన్నారు. ప్రజలు పర్యావరణానికి హాని కలిగించకుండా సురక్షితంగా...