దేశ రాజకీయాల్లో టీడీపీ ప్రత్యేక ముద్ర: లోకేశ్.

దేశ రాజకీయాల్లో టీడీపీ ప్రత్యేక ముద్ర: లోకేశ్.- కార్యకర్తలే పార్టీ అసలైన బలం అని స్పష్టం. - ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను స్మరించిన మంత్రి. - ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు.జనం వాయిస్, మంగళగిరి, మార్చి 29: దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రికార్డులు...