నకిలీ ఓఆర్ఎస్‌పై 8 ఏళ్లు పోరాడి విజయం.

నకిలీ ఓఆర్ఎస్‌పై 8 ఏళ్లు పోరాడి విజయం. జనం వాయిస్,తెలంగాణ: ఓఆర్ఎస్ అని భ్రమించేలా బ్రాండింగ్ చేస్తూ మోసపూరితంగా షుగర్ డ్రింక్స్‌ను విక్రయిస్తున్న కంపెనీలపై పోరాడి విజయం సాధించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిషన్‌ డా. శివరంజని సంతోష్‌ను మెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బృందం ఆదివారం ఘనంగా సన్మానించింది. వాణిజ్యపరంగా అమ్మే చక్కెర పానీయాల్లో ‘ఓఆర్ఎస్’ అనే పదాన్ని జొప్పించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న కంపెనీలపై డా. శివరంజని ఎనిమిదేళ్లపాటు నిరంతరంగా చేసిన పోరాటానికి ఫలితంగా, ఆహార భద్రతా ప్రమాణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల...