నగ్నంగా నిలబెట్టి తనిఖీలు చేసేవారు!

నగ్నంగా నిలబెట్టి తనిఖీలు చేసేవారు! తీహార్ జైలులో దారుణ పరిస్థితులు.. జనం వాయిస్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి సందీపా విర్క్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానక అనుభవాలను వెల్లడించారు. రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమె దాదాపు నాలుగున్నర నెలల పాటు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. జైలులో తాను ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను గుర్తుచేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.జైలులోకి వెళ్లిన సమయంలో ఖైదీలను తనిఖీ చేసే...