నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో నూతన మార్పులు..

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో నూతన మార్పులు.. జనం వాయిస్ దినపత్రిక: బ్యాంకుల్లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి చెక్ పడనుంది,ఇప్పటివరకు బ్యాంకు ఖాతాదారుడికి జరగరానిది ఏమైనా జరిగితే వారసులు ఆ ఖాతా సెటిల్ చేసుకోవడం పెద్ద సమస్యగా ఉండేది, లాకర్ల వస్తువుల సెటి ల్మెంటులోనూ ఇదే సమస్య అయితే నవంబరు ఒక్కటి నుంచి ఈ కష్టాలకు తెరపడనుంది.బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025 కింద కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటించింది....