నవంబరు 3 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు బంద్..

నవంబరు 3 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు బంద్.. జనం వాయిస్ దినపత్రిక: తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయించింది.కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. చెల్లింపుల విషయంలో స్పష్టమైన హామీ లేకపోవడం. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం మరో కారణం.ప్రభుత్వం...