నవంబర్ 13 లోపు పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి.

నవంబర్ 13 లోపు పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి. -జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి. జనం వాయిస్,పెద్దపల్లి: నవంబర్ 13 లోపు పదవ  తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వుల  ప్రకారం పదవ తరగతి, ఒకేషనల్, ఓ ఎస్సిస్సి మార్చి-2026 పరీక్షలు రాసే విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా నవంబర్  13 లోగా ఫీజు చెల్లించాలని తెలిపారు. రూ.50=00 ఫైన్ తో నవంబర్-29 వరకు, రూ.200=00 ఫైన్...