నీ కొడుకు నీలా లేడు’ స్నేహితుల వెక్కిరింతలకు బలైపోయిన పసిప్రాణం.

స్నేహితుల వెక్కిరింతలకు బలైపోయిన పసిప్రాణం.- కన్నకొడుకునే కృష్ణా నదిలో కలిపేసిన కిరాతక తండ్రి. - నీ కొడుకు నీలా లేడు' అన్న మాటలతో తండ్రి దారుణ కృత్యం. - కోచింగ్ సెంటర్‌లో చేర్పిస్తానని తీసుకెళ్లి నదిలోకి తోసేసిన వైనం. - కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటన.జనం వాయిస్, విజయపుర (కర్ణాటక), ఏప్రిల్ 16: మానవ సంబంధాలను మంటగలుపుతూ, స్నేహితుల వెక్కిరింతలకు ఒక కన్న తండ్రి తన ఆరేళ్ల కొడుకునే బలితీసుకున్న దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. 'నీ కొడుకు...