నూతన ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు.

నూతన ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు.- ఉండవల్లిలో భేటీ పరిపాలనపై తొలి మర్యాదపూర్వక సమావేశం.జనం వాయిస్, అమరావతి, మార్చి 01: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి శిబిర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది ఆయన తొలి భేటీగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన ప్రధాన కార్యదర్శి సాయి...