నేను సెక్సీగా ఉంటానని నాకే ఎప్పుడూ అనిపించలేదు.

నేను సెక్సీగా ఉంటానని నాకే ఎప్పుడూ అనిపించలేదు. జనం వాయిస్, సినిమా:చాలా కాలం తర్వాత ఇటీవల ‘శుభం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్టార్ బ్యూటీ సమంత. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రతో అలరించింది. అంతకుముందు ‘హాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా రూపొందించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో నటించింది. దర్శక ద్వయం రాజ్-డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన...