పటాకుల అమ్మకాలకు అనుమతులేవి..?

పటాకుల అమ్మకాలకు అనుమతులేవి..?-నకిరేకల్ పట్టణంలో ఇష్ట రాజ్యాంగా అమ్మకాలు ప్రభుత్వం నిబంధనలకు నీళ్లు..-పట్టించుకోని అధికారులు..-అధికారుల ఆదేశాలు బేఖారత్జనం వాయిస్,నల్లగోండ: దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి పూజలతోపాటు ప్రత్యేకంగా టపాసులు కాల్చే ఆనవాయితీ ఉంది. పండుగలు వచ్చాయంటే  పిండివంటలతో పాటు  టపాకాసులు పేల్చినప్పుడే సందడి ఉంటుంది. పండగలకే కాదు పుట్టినరోజులకు పెళ్లిళ్లకు ,చావులకు ప్రతి కార్యక్రమానికి టపాకాయలు పేల్చడం అలవాటు మారింది .దీంతో టపాకాసులకు ప్రాధాన్యత సంచరించుకొని వ్యాపారం అడుగు అడుగున విస్తరించింది.ఒక బిజినెస్ నిర్వహిస్తూ దాంతో పాటు అదనపు ఆదాయం కోసం టపాకాసుల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.ఈ...