పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు జనం వాయిస్, పెద్దపల్లి:పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని శ్రీరామ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సిసిఐ CCI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు.08 శాతం తేమతో ₹ 8110/- రూపాయలు పత్తి పంటకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించింది...