పదవ తరగతి విద్యా అర్హత తో ఆర్టీసీలో ఉద్యోగాలు!

పదవ తరగతి విద్యా అర్హత తో ఆర్టీసీలో ఉద్యోగాలు! జనం వాయిస్ దినపత్రిక: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, శ్రామిక్‌ ఖాళీల భర్తీకి ఇటీవల స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పొరేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 8, 2025వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి పదో తరగతిలో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి నిమిషం వరకు వేచి...