పాఠశాల ప్రారంభమైన తొలి రోజే గేటుకు తాళం వేసిన కాంట్రాక్టర్.

పాఠశాల ప్రారంభమైన తొలి రోజే గేటుకు తాళం వేసిన కాంట్రాక్టర్. పెరుమండ్ల సంకీస ఎంపీపీఎస్ పాఠశాలకు  తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామనాధం.జనం వాయిస్ -మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి : పాఠశాల ప్రారంభమైన తొలిరోజే మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, పెరుమండ్ల సంకిస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు కాంట్రాక్టర్ రామనాథం తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.40 లక్షల వ్యయంతో పాఠశాల అభివృద్ధి పనులు, కొత్త తరగతి గదుల...