పిల్లలకు ఆస్తులు కంటే మంచి విద్యను అందించాలి.

పిల్లలకు ఆస్తులు కంటే మంచి విద్యను అందించాలి.-కేంద్రమంత్రి కిషన్ రెడ్డిజనం వాయిస్, తెలంగాణ:తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తుల కంటే మంచి విద్యను అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబర్‌పేట మండల రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించి, సన్మానించే కార్యక్రమం తో పాటుగా పదో తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులను ఆశీర్వదించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...