పుట్ట మధు…నోరు అదుపులో పెట్టుకో.
పుట్ట మధు...నోరు అదుపులో పెట్టుకో. -నీవు ఎన్ని అబద్ధాలు ఆడినా...నీ మాటలు నమ్మే రోజులు పోయాయి. -తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు పై నీ ఏడుపుగొట్టు ఇంకెన్నాళ్లు. -నేనొక్కడినే వస్తా... నీవు చేసిన ఆరోపణలు రుజువు చేస్తావా...? -మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు బహిరంగ సవాల్ విసిరిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. జనం వాయిస్, గోదావరిఖని: పుట్ట మధు.... నీ చరిత్ర తెలియనిది ఎవరికి...నీవే నిజాయితీగా ఉంటే... మంథని నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎందుకు ఓడిస్తున్నారు... బీసీ...