పెరిగిన నిరుద్యోగ రేటు.
సెప్టెంబర్‌లో 5.2 శాతంగా నమోదుగ్రామాల్లో 4.6 శాతం.. పట్టణ ప్రాంతాల్లో 6.8 శాతం : ఎన్‌ఎస్‌ఓ పీఎల్‌ఎఫ్‌ఎస్ డేటాజనం వాయిస్,న్యూఢిల్లీ : దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో గత నెలలో కార్మిక మార్కెట్లు ఊపందుకోలేకపోయాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన నెలవారీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) డేటా ప్రకారం సెప్టెంబరులో నిరుద్యోగ రేటు పెరిగింది. ఆగస్టులో 5.1 శాతంగా ఉన్న ఈ రేటు గత నెలలో 5.2 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను సంవత్సరాలకు పైబడిన...