పెళ్లిపై త్రిష స్పందన..

పెళ్లిపై త్రిష స్పందన..జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 01: దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ మరోసారి తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. నటనతో పాటు తన స్పష్టమైన అభిప్రాయాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన త్రిష, పెళ్లి అంశంపై చేసిన తాజా వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారి తీశాయి. ఒక ఇంటర్వ్యూలో “మీ పెళ్లి ఎప్పుడు?” అనే ప్రశ్నకు సమాధానంగా త్రిష తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించారు. “నాకు...