పెళ్లిపై శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు.

పెళ్లిపై శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 16: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన చురుకైన మాటలు, ఉత్సాహభరితమైన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం టెలివిజన్ కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ బిజీగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆమె ఎక్కడ కనిపించినా పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురవుతుండగా, తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.నటి సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో శ్రీముఖి కీలక...