పేకాట ఆడిన మాజీ ఎమ్మెల్యే అరెస్టు..!!
- పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు- వరంగల్ జిల్లా మట్టెవాడ పీఎస్ పరిధిలో ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ దోనెపూడి రమేశ్‌బాబు.. రూ.3.68 లక్షలు, 15 ఫోన్లు స్వాధీనం- పక్కా సమాచారంతో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు- పేకాట రాయుళ్లలో పలువురు కార్పొరేటర్లు, రాజకీయ ప్రముఖులుజనం వాయిస్ దినపత్రిక, వరంగల్:వరంగల్ కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట ఆడుతూ ప్రముఖులు పట్టుబడిన ఘటన మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిదిలో వెలుగు...