పోలీసుల ఎదుట యూట్యూబర్ నందన.
పోలీసుల ఎదుట యూట్యూబర్ నందన.- నాకేం తెలియదు, అంతా భర్తే చూసుకున్నాడంటూ వాదన- వీసా మోసం కేసులో పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ నందన- ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి- వీసా పనులన్నీ తన భర్తే చూసుకున్నారని పోలీసులకు వివరణ- సమాధానాలు సరిగా లేవని, మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీ- నందనతో పాటు ఆమె భర్త, మామగారిపై కూడా కేసు నమోదు జనం వాయిస్, డెస్క్, సెప్టెంబర్ 09: వీసాల పేరిట డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై నమోదైన...