ప్రధాని పర్యటనకు ముందు తుపాకీ కలకలం.
ప్రధాని పర్యటనకు ముందు తుపాకీ కలకలం.పీఎంవో అధికారినంటూ నకిలీ గుర్తింపు కార్డుతో ఎంట్రీకి యత్నం.జనం వాయిస్, ముంబై, సెప్టెంబరు 09: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు భద్రతా పరంగా కలకలం రేగింది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ప్రధాని పాల్గొననున్న కార్యక్రమానికి సంబంధించిన ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం.పోలీసుల తనిఖీల్లో అతని వద్ద నకిలీ గుర్తింపు కార్డు లభించగా.. అతనితో వచ్చిన వ్యక్తి వద్ద తుపాకీ ఉన్నట్లు గుర్తించారు....