ప్రభుత్వ పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా అరాచకాలు బట్టబయలు..!
ప్రభుత్వ పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా అరాచకాలు బట్టబయలు..!-పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అండదండలతోనే అటెండర్ యాకుపాషా అరాచకాలు..?జనం వాయిస్,కరీంనగర్ జిల్లా,అక్టోబర్28: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ లో ఎన్నో సంచలన విషయాలు బయట పడ్డాయి.యాకుబ్ బాషాకు సంబంధించి పోక్సో కేసు కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా మంగళవారం రహస్య విచారణ చేపట్టారు. కొన్ని విస్తబోయే నిజాలు బయటపడ్డాయి.బాలికలపై గత కొంత కాలంగా అటెండర్...