ప్రశాంతంగా కొనసాగుతున్న మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ
ప్రశాంతంగా కొనసాగుతున్న మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ. జనం వాయిస్ దినపత్రిక: తెలంగాణలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభ మైంది ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95, 137 దరఖాస్తులు వచ్చిన సంగతి పాఠకులకు తెలి సిందే, ఈ దరఖాస్తులకు డ్రా పద్ధతిలో లైసెన్స్ ల ఎంపిక జరుగుతుంది.మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల 27వ తేదీన సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్...