ప్రాజెక్టుల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించారు: ప్రియాంక.
ప్రాజెక్టుల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించారు: ప్రియాంక.జనం వాయిస్, సినిమా, జూలై 24: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. అవకాశాల కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి లేదా ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడానికి ఎప్పుడూ సిద్ధపడలేదని ఆమె తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ, కొందరిని మెప్పించలేదనే కారణంతో, మరికొందరి అంచనాలకు అనుగుణంగా నడుచుకోలేదనే కారణాలతో తనను కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పించారని పేర్కొన్నారు.“నాకు కొన్ని వ్యక్తిగత విలువలు ఉన్నాయి....