ప్రేమిస్తున్నానంటూ నాలుగేళ్లు వెంటపడ్డాడు..
ప్రేమిస్తున్నానంటూ నాలుగేళ్లు వెంటపడ్డాడు.. జనం వాయిస్, సినిమా: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి అంజలి తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తనకు వచ్చిన తొలి ప్రేమ ప్రతిపాదన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.అంజలి 2006లో విడుదలైన ‘కత్రదు తమిళ్’ చిత్రంతో కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి...