ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు..

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు.జనం వాయిస్ దినపత్రిక:  తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరా రైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంటర్బోర్డు ప్రతిపాదిత షెడ్యూల్కు ఆమోదం తెలిపారు.గత విద్యా సంవత్సరం మార్చి 5 నుంచి పరీక్షలు మొదలయ్యాయి. కాగా ఈ సంవత్సరం 8 రోజులు ముందుగానే పరీక్షలు జరగనున్నాయి.పూర్తి షెడ్యూల్ను ఇంటర్ బోర్డు రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించ నుంది. ఫిబ్రవరి 25న ...