బంగారం కొనలనుకుంటున్నారా..?
బంగారం కొనలనుకుంటున్నారా..?దీపావళి రోజున హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే.తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,850 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,19,940 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,89,900 లుగా ఉంది.విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,30,850, 22 క్యారెట్ల ధర రూ.1,19,940 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,89,900లుగా ఉంది.ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా ధర రూ.1,31,000, 22...