బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు. జనం వాయిస్ దినపత్రిక, ముత్తారం : ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మండల రాజమల్లు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకోని సంతాపం వ్యక్తం చేశాడు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తాండ్ర మల్లేష్,లక్కం ప్రభాకర్,మండల రవీందర్, మూగ రవీందర్,తోడేటి శశి కుమార్,దామ మదన్,నాంసాని సదయ్య,ఆకోజ్ అశోక్, బందెల మల్లయ్య,చొప్పరి...