బాబా వేషంలో సర్కారీ టీచర్..! విద్యార్థుల్లో భయం..
బాబా వేషంలో సర్కారీ టీచర్..! విద్యార్థుల్లో భయం..విద్యాలయంలో బాబామాదిరి వేషధారణ.మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఘటన. జనం వాయిస్ దినపత్రిక, మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లా: అక్టోబర్ 29:కురవి మండలం రాజోల్ గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడు తన విధుల్లో ఉండే సమయంలో బాబా మాదిరిగా చండి మాలలు, విభూతి, కమండలం, పొడవు గడ్డం, కాషాయపు వస్త్రాలు ధరించి స్కూల్‌కు రావడం స్థానికుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.ఉపాధ్యాయుడు ప్రతిరోజూ స్కూల్‌కు అదే వేషధారణతో హాజరవుతూ, తరగతుల్లో భయం, అయోమయం కలిగిస్తున్నట్లు విద్యార్థులు,...