బాలయ్య చిత్రంలో కాజల్ పాత్రపై ఆసక్తి..
బాలయ్య చిత్రంలో కాజల్ పాత్రపై ఆసక్తి.. జనం వాయిస్, జూలై 10, సినిమా: టాలీవుడ్ స్టార్ కథానాయిక కాజల్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. మహిళా ప్రాధాన్య చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు మరోసారి నందమూరి బాలకృష్ణతో జతకట్టనుంది. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలయ్య సరసన నటించిన కాజల్, ఇప్పుడు ఆయన 111వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే 111’లో కీలక పాత్ర పోషిస్తోంది.ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన...