బీజేపీవైపు ‘కొండా‘ అడుగులు ?
బీజేపీవైపు ‘కొండా‘ అడుగులు ? జనం వాయిస్, డెస్క్, ఆగష్టు 31: కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరతానని చెబితే దానిపై నేను స్పందిస్తాను. ఆమెను పార్టీలోకి తీసుకోవాలా ? వద్దా ? అన్నది నా వ్యక్తిగత నిర్ణయం కాదు. పార్టీ నాయకత్వం సమిష్టిగా తీసుకునే నిర్ణయం’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘కొండా సురేఖ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీలో చేరతానంటే మేమెవరమూ వ్యతిరేకించం’ అని బీజేపీ ఎంపీ...