బీసీలకు న్యాయం చేసిందే కేసీఆర్.

-బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు.-ఉద్యమానికి బీఆర్ఎస్ నైతిక మద్దతు: కేటీఆర్ స్పష్టం. -బీసీ బంద్ పై కాంగ్రెస్ కపట ప్రేమ. -బండి సంజయ్ ఎక్కడున్నారు కేటీఆర్ ఆగ్రహం. జనం వాయిస్,డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ-ఐకాస్ ఆధ్వర్యంలో ఈ నెల 18న చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు (బంద్ ఫర్ జస్టిస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నైతిక మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు కమిటీ ప్రతినిధులు...