బీసీల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కపట ప్రేమ.
బీసీల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కపట ప్రేమ. రామగుండంలో బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ జనం వాయిస్ దినపత్రిక, రామగుండం: బిసిల పట్ల బిజెపి, బీఆర్ ఎస్ పార్టీల కపట ప్రేమని, రామగుండం నియోజకవర్గం లోని గోదావరిఖని చౌరస్తా లో నిర్వహించిన తెలంగాణ బీసీ బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నారు. శనివారం గోదావరి ఖని చౌరస్తాలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ... బీసీలకు విద్య ఉద్యోగ...